Om Sri Raghavendraya Namaha

Om Sri Raghavendraya Namaha
Om Sree Raghavendraya Namaha

Thursday, 9 February 2012

"మహా శివరాత్రి" విశేష అభిషేకములు

"మహా శివరాత్రి " పర్వదినమున శ్రీ రాఘవేంద్రస్వామి మఠం,ఆర్. యస్. గార్డెన్స్, తిరుపతి నందు పంచ కాలములందు రుద్రునికు విశేష అభిషేకములు మరియు లిoగోద్భవకాలమందు అభిషేక,రుద్రహోమం నిర్వహించబడును.భక్తులు పాల్గొనవలసినదిగా ప్రార్థన.అభిషేక రుసుము-రు. 100/-(ఏక కాలాభిషేకమునకు) - రాఘవేంద్రరావు-శాఖ మేనేజర్.    

"మహా శివరాత్రి" పర్వదినమున శ్రీ రాఘవేంద్రస్వామి మఠం,ఆర్. యస్. గార్డెన్స్తిరుపతి నందు పంచ కాలములందు రుద్రునికు విశేష అభిషేకములు మరియు లిoగోద్భవకాలమందు అభిషేక,రుద్రహోమం నిర్వహించబడును. భక్తులు పాల్గొనవలసినదిగా ప్రార్థన.అభిషేక రుసుము-రు. 100/-
(ఏక కాలాభిషేకమునకు) - శాఖ మేనేజర్. 