Om Sri Raghavendraya Namaha

Om Sri Raghavendraya Namaha
Om Sree Raghavendraya Namaha

Monday, 27 February 2012

శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌముల జన్మదినోత్సవం

ఫాల్గుణ శుద్ద సప్తమి బుధవారము 29/02/2012 నాడు " శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌముల జన్మదినోత్సవ " సందర్భముగా శ్రీ రాఘవేంద్రస్వామి మఠము,ఆర్.యస్.గార్డెన్స్,తిరుపతి నందు శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌములకు "అష్టోత్తరపారాయణ,పంచామృత అభిషేక సహిత శ్రీ రాఘవేంద్రబీజాక్షర హొమము" నిర్వహించబడును. భక్తులందరూ పాల్గొనవలసినదిగా ప్రార్థన.....శాఖ మేనేజర్.