Om Sri Raghavendraya Namaha

Om Sri Raghavendraya Namaha
Om Sree Raghavendraya Namaha

Wednesday, 8 February 2012

"మహా శివరాత్రి" విశేష అభిషేకములు

"Maha Shivaraatri" - Panchakaala Abhisekas will be performed to Lord Shiva at different timings on 20th Feb-2012 "Maha Shivaraatri",Each kaala Abhiseka Seva Rs:100/-,Venue:-SRS Math,RS Gardens,Tirupatit,All r codially Invited-Manager.



"మహా శివరాత్రి" పర్వదినమున శ్రీ రాఘవేంద్రస్వామి మఠం,ఆర్. యస్. గార్డెన్స్, తిరుపతి నందు పంచ కాలములందు రుద్రునికు విశేష అభిషేకములు మరియు లిOగోద్భవకాలమందు అభిషేక,రుద్రహోమం       నిర్వహించబడును.భక్తులు పాల్గొనవలసినదిగా ప్రార్థన.అభిషేక రుసుము-రు. 1౦౦/-(ఏక కాలాభిషేకమునకు)-శాఖ మేనేజర్.    





No comments:

Post a Comment